BIG BREAKING: చైనా, అమెరికా టారిఫ్ల యుద్ధానికి బ్రేక్.. చర్చలు సఫలం
చైనా, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సఫలం అయ్యాయి. అమెరికా చైనా వస్తువులపై 90 రోజుల పాటు 145% నుంచి 30%కి సుంకాలను తగ్గిస్తున్నట్లు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే చైనా కూడా అమెరికా దిగుమతులపై తన సుంకాలను 125% నుండి 10%కి తగ్గించనుంది.
USA-China: అమెరికా టారిఫ్ ఎఫెక్ట్.. ఎగుమతి సవాళ్లు ఎదుర్కొంటున్న చైనా
అమెరికా చైనాపై 145 శాతం సుంకాలు ఉండటం వల్ల ఆ దేశ ఎగుమతి ఆధారిత వ్యవస్థ తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటోంది. అయితే ఈ టారిఫ్లు చైనా ఎగుమతులను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు టైటిల్పై క్లిక్ చేయండి.
Trump: చమురు ధరలు తగ్గాయి.. ద్రవ్యోల్బణం లేదు: ట్రంప్
ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. చమురు ధరలు తగ్గిపోయాయి. దీనిపై స్పందించిన ట్రంప్ చములు ధరలు తగ్గాక.. ద్రవ్యోల్బణం ఎక్కడిదని ప్రశ్నించారు. వడ్డీ రేట్లు, ఆహార పదార్థాల రేట్లు తగ్గాయని ద్రవ్యోల్బణ ఏమీ లేదన్నారు.
Trump tariffs: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?
ట్రంప్ టారిఫ్ ఛార్జీల విషయంలో తగ్గేదేలే అంటున్నాడు. మనుషులు జీవించలేదని అంటార్కిటిక్ హిందూ మహాసముద్రంలోని హర్డ్ అండ్ మెక్డొనాల్డ్ దీవులపై 10 టారిఫ్ విధించాడు. వీటితోపాటు ఆస్ట్రేలియా కిందకి వచ్చే మరోకొన్ని దీవులపై కూడా ట్రంప్ భారీగా సుంకాలు విధించాడు.
Trump: ప్రపంచ దేశాలకు షాక్.. ట్రంప్ సంచలన ప్రకటన
డొనాల్డ్ ట్రంప్.. భారత్, చైనాపై ప్రతీకా సుంకాలను ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తామని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో ప్రకటన చేశారు. ఈ ట్రేడ్ వార్ కేవలం 10,15 దేశాలకు మాత్రమే పరిమితం కాదని.. ప్రపంచంలో అన్ని దేశాలపై సుంకాలు విధిస్తామన్నారు.
Gold Rates-Trump: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..!
ట్రంప్ కొత్త సుంకాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కిందటి సెషన్లో 3020 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఒక్కరోజే ఒక శాతానికి పెరిగింది.గోల్డ్ రేటు 31.10 గ్రాములకు 3059 డాలర్ల మార్కు వద్ద రికార్డు గరిష్టాల్ని చేరుకుంది
Trump: అమెరికాలో ఆ కార్లపై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్
విదేశాల్లో తయారు చేసిన కార్లపై టారిఫ్ సుంకాన్ని అమెరికా పెంచింది. అమెరికాలో ఇతర దేశాల కార్లు దిగుమతి చేసుకుంటే 25 శాతం పన్ను కట్టాలి. అమెరికాలో తయారు చేసిన కార్లపై అయితే ఎలాంటి ట్యాక్స్ లేదని ట్రంప్ ప్రకటించాడు. ఈ పన్నులు ఏప్రిల్ 3 నుంచి అమలు కానున్నాయి.