Interim Supreme Leader: ఇరాన్‌కు మరో బిగ్ షాక్.. తాత్కాలిక సుప్రీం లీడర్‌ మృతి ?

ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తాత్కాలిక సుప్రీం లీడర్‌ అలీరెజా అరాఫీ మరణించినట్లు తెలుస్తోంది. అరాఫీ టార్గెట్‌గా ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు సమాచారం.

New Update
Newly appointed interim Supreme Leader Ayatollah Arafi has reportedly been killed in an airstrike

Newly appointed interim Supreme Leader Ayatollah Arafi has reportedly been killed in an airstrike

ఇరాన్‌(iran) కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తాత్కాలిక సుప్రీం లీడర్‌(Iran Supreme Leader) అలీరెజా అరాఫీ(Alireza Arafi) మరణించినట్లు తెలుస్తోంది. అరాఫీ టార్గెట్‌గా ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఆయన మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇరాన్ స్టేట్ మీడియా మాత్రం ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు.  

Also Read :  ఇరాన్‌పై దాడులు.. ట్రంప్‌ లక్ష్యం నెరవేరలేదా ?

Newly Appointed Interim Supreme Leader Ayatollah Arafi

Also Read :  అమెరికా ఫైటర్ జెట్ ను కూల్చేసిన ఇరాన్.. షాకింగ్ వీడియో!

Advertisment
తాజా కథనాలు