Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎవరు ? భారత్తో వివాదం ఏంటీ ?
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి.
అణ్వాయుధాల ఒప్పందంలో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. అగ్రరాజ్యం అమెరికా దాడులు చేస్తే మాత్రం అసలు వెనుకాడమని, తిరిగి ఎదురు దాడులు చేస్తామన్నారు. పెద్ద క్షిపణులు ఉన్నాయని తెలిపారు.