BREAKING: భారత్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. యుగాంతం ఎఫెక్ట్?

ఇండియా, మయన్మార్ సరిహద్దులో 4.6 తీవ్రతతో భూప్రకంపం సంభవించింది. 36గంటల వ్యవధిలో 6 సార్లు భూమి కంపించింది. దీంతో సరిహద్దుల్లోని మణిపూర్ ప్రజలు భూకంపం భయంతో వణికిపోతున్నారు. దీంతో దేశంలో యుగాంతం ఎఫెక్ట్ మొదలైందని అంటున్నారు.

New Update

జపాన్‌‌లో భారీ సునామీ వస్తుందని, అంతం అవుతుందని బాబా వంగా తన పుస్తకంలో రాశారని గత రెండు రోజుల క్రితం జోరుగా ప్రచారం సాగింది. అయితే అప్పటి నుంచి ప్రపంచంలో జరిగిన కొన్ని సంఘటనలు యుగాంతానికి మొదలు తెలుస్తోంది. జపాన్‌లో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. అలాగే అమెరికాలో భారీగా వరదలు వస్తున్నాయి. వీటితో పాటు ఇండియా, మయన్మార్ సరిహద్దులో భూకంపం వచ్చింది.

ఇది కూడా చూడండి: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..

ఇది కూడా చూడండి:AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో

36 గంటల్లో 6 సార్లు..

రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూ ప్రకంపనాలు సృష్టించింది. 36గంటల వ్యవధిలో 6 సార్లు భూమి కంపించింది. దీంతో సరిహద్దుల్లోని మణిపూర్ ప్రజలు భూకంపంతో వణికిపోతున్నారు. దీంతో దేశంలో యుగాంతం ఎఫెక్ట్ మొదలైందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే లాస్‌ఏంజిల్స్‌, కాలిఫోర్నియాకు భూకంప హెచ్చరికలు జారీ చేశారు. 

ఇది కూడా చూడండి:Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి

ఇది కూడా చూడండి:IND vs ENG  :  ఆకాష్ దెబ్బ...ఇంగ్లాండ్ అబ్బా :  రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!

ఇదిలా ఉండగా జూలై 5వ తేదీన ప్రళయం వస్తుందని జపాన్‌కు చెందిన న్యూ బాబా వంగా తన ప్రిడిక్షన్‌లో రాశారు. జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడుతుందని, ఈ సునామీలో కోట్లాది మంది ప్రజలు చనిపోతారని 1999లో ది ఫ్యూచర్ ఐసా లో అనే పుస్తకంలో రాశారు. అయితే నిజంగానే జపాన్‌లో భూకంపం సంభవిస్తుందని, యుగాంతం తప్పదని ప్రజలు భయపడ్డారు. యుగాంతం అయితే రాలేదు.. కానీ జపాన్‌లో భూకంపాలు మాత్రం వచ్చాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు