Tonga Earthquake | టోంగా ద్వీపంలో భయంకర భూకంపం..| Tsunami warning issued | Australia | Bangkok | RTV
కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. హోండురస్‌కు ఉత్తరాన రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 7.6గా నమోదైంది. దీని కారణంగా అమెరికాకు సునామీ ముప్పు ఉందని జియోలాజికల్ సర్వే సంస్థ హెచ్చరించింది.
సునామీ అవగాహన చాలా ముఖ్యం. ఎందుకంటే 1998 నుండి 2018 మధ్య సునామీల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇరవై వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. నేడు సునామీ అవగాహన దినోత్సవం సందర్భంగా.. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.
రష్యాలో తీవ్ర భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.0 గా నమోదైంది. రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్‌క్వర్టర్‌కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది. ఆస్థి నష్టం, ప్రాణ నష్టం ఏమి జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు.