Crime News: 150 లగ్జరీ కార్లు కొట్టేసి.. 20 ఏళ్లుగా ఎంజాయ్..చివరికి
ఒకటి కాదు రెండు కాదు 20 ఏండ్లుగా లగ్జరీ కార్లే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడడమే కాకుండా సుమారు 150 కార్లను దొంగిలించిన ఘరానా నేరస్తుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని రాజస్థాన్ కు చెందిన సత్యేంద్రసింగ్ షెకావత్ గా గుర్తించారు.