NASA: అమెరికాలో షట్డౌన్ ఎఫెక్ట్.. మూతపడిన నాసా !
అమెరికాలో షట్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా స్పేస్ ఏజెన్సీ అయిన నాసాలో కూడా కార్యకలాపాలు ఆగిపోయినట్లు తెలుస్తోంది.