SOUTH CAROLINA: అమెరికాలో మరోసారి కాల్పులు.. 11 మందికి పైగా..?
అమెరికా సౌత్ కరోలినా ప్రాంతంలో దుండగులు మరోసారి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వరుస కాల్పుల ఘటనలతో అమెరికాలో ప్రజల భయాందోళనలు చెందుతున్నారు.
/rtv/media/media_files/2025/10/13/south-carolina-2025-10-13-11-23-41.jpg)
/rtv/media/media_files/2025/05/26/guK0uOIbURLSdOgHuO1a.jpg)