Latest News In TeluguAsia Cup 2023 Final: రేపే బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిది.! ఆసియా కప్ 2023లో భాగంగా రేపు అంతిమ పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఇరుజట్లను పరిశీలిస్తే శ్రీలంక జట్టు కంటే భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. కానీ ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ చేతులెత్తేయ్యడం అందోళనకు గురిచేస్తోంది. By Karthik 16 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIndia vs Bangladesh Asia Cup 2023: భారత్ కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది మమ్మల్ని ఎవడూ కొట్టేవాడు లేడు అనుకున్నారు. ఫైనల్ కు వెళ్ళిపోయాము మాదే పై చేయి అని సంబరిపడిపోయారు. కానీ అంతలా మురిసిపోవద్దు అంటూ చెయ్యి పట్టుకుని కిందకు లాక్కొచ్చింది బంగ్లాదేశ్. సూపర్ -4 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో ఇండియాను బంగ్లా ఓడించింది. By Manogna alamuru 16 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAsia Cup 2023: వన్డే ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్ వర్మ ఆసియా కప్ 2023 టోర్నీలో ముగింపు దశకు చేరుకుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంకో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా ఆసియా కప్‌లో ఇప్పటికే ఫైనల్ చేరిన రోహిత్ సేన.. లీగ్ దశలో నామమాత్రంగా మారిన తన చివరి మ్యాచ్‌ను ఆడుతోంది. By Karthik 15 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIndia vs Srilanka: శ్రీలంక స్పిన్నర్ల ధాటికి టీమిండియా విలవిలా.. షనక సేన టార్గెట్ ఎంతంటే? ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా 213 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంకపై పోరులో భారత్ బ్యాటర్లు రాణించలేకపోయారు. కెప్టెన్ రోహిత్ మినహా మిగిలిన ప్లేయర్లు ఆశించిన స్థాయిలో ఆడలేదు. కోహ్లీ, పాండ్యా ఫెయిల్ అయ్యారు శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లాలగే ఐదు వికెట్లు తియ్యగా.. చరిత్ అసలంక 4 వికెట్లతో భారత్ బ్యాటర్ల నడ్డి విరిచాడు. By Trinath 12 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Asia Cup 2023:ఈరోజు భారత్-శ్రీలంక మ్యాచ్, ఇవాళ కూడా వర్షం పడే ఛాన్స్ ఆసియా కప్ సూపర్-4లో భాగంగా ఈరోజు భారత్-శ్రీలంకల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. అయితే కొలంబోలో ఇవాళ కూడా 60శాతం వర్షం పడే అవకాశం ఉంది. By Manogna alamuru 12 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIndia vs Pakistan Asia Cup 2023 Live Score🔴: పాక్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ! ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణిత ఓవర్లలో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ సాధించింది. By Karthik 11 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAsia Cup 2023: ఇండియా-పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేదు. రిజర్వ్ డే రోజు సైతం కొలంబోలో వర్షం పడుతుండటంతో ఆట కొనసాగుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. By Karthik 11 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAsia Cup: ఈరోజు కూడా భారత్-పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డుపడితే...టీమ్ ఇండియాకు కష్టమే. ఆసియాకప్ లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ ను వరుణుడు జరగనిచ్చేట్టు లేడు. రెండోసారి కూడా వర్షం పడడంతో ఙరు జట్ల మధ్య మ్యాచ్ ను రద్దు చూయాల్సి వచ్చింది. భారత్ 24.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మ్యాచ్ ఇంక జరగలేదు. దీంతో ఆటను రిజర్వ్ డే కు పోస్ట్ పోన్ చేశారు. అయితే కొలంబోలో ఈరోజు కూడా వర్షం పడే ఛాన్స్ 80 శాతం ఉందని అక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే కనుక డక్ వర్త్ లూయీస్ ప్రకారం 20 ఓవర్లకు పాక్ టార్గెట్ ను నిర్ణయించి మ్యాచ్ నిర్వహిస్తారు. By Manogna alamuru 11 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Asia Cup 2023: పాక్ బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయిన బంగ్లా టీమ్ ఆసియా కప్‌లో సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు చెతులేత్తేశారు. పాక్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయిన బంగ్లా టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో బంగ్లాదేశ్ 38.4 ఓవర్లకు 193 పరుగులు చేసి ఆలౌట్ అయింది. By Karthik 06 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn