Latest News In Teluguభారత్,శ్రీలంక 3వటీ20 మ్యాచ్ కు వరుణుడి అడ్డంకి! శ్రీలంక, భారత్ మధ్య జరగనున్న 3వ టీ20 మ్యాచ్ కు వర్షపడే అవకాశమున్నట్టు శ్రీలంక వాతావరణ శాఖ తెలిపింది. నిన్న పల్లెకలె మైదానంలో భారీగా వర్షం కురిసింది.ఈరోజు మ్యాచ్ జరిగే సమయానికి వర్షం కురుస్తుందని శ్రీలంక వాతావరణ నివేదిక ప్రకటించింది. By Durga Rao 30 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్BCCI: ఇండియా Vs శ్రీలంక.. షెడ్యూల్ ఖరారు! 3 టీ20లు, 3 వన్డేలు ఆడేందుకు భారత జట్టు శ్రీలంక వెళ్లనుండగా ఇందుకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. ఈ సిరీస్ జూలై 27న మొదలై ఆగస్టు 7తో ముగుస్తుందని స్పష్టం చేసింది. వన్డేలకు రోహిత్ శర్మ, టీ20లకు హార్దిక్ లేదా కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నారు. By srinivas 13 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIndia vs Sri Lanka: షమీ, సిరాజ్ వీర విహారం.. శ్రీలంకకు పట్టపగలే చుక్కలు..! ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు వీర విహారం చేస్తున్నారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. షమీ 5 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. By Shiva.K 02 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAsia Cup 2023 Final: రేపే బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిది.! ఆసియా కప్ 2023లో భాగంగా రేపు అంతిమ పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఇరుజట్లను పరిశీలిస్తే శ్రీలంక జట్టు కంటే భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. కానీ ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ చేతులెత్తేయ్యడం అందోళనకు గురిచేస్తోంది. By Karthik 16 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Asia Cup 2023:ఈరోజు భారత్-శ్రీలంక మ్యాచ్, ఇవాళ కూడా వర్షం పడే ఛాన్స్ ఆసియా కప్ సూపర్-4లో భాగంగా ఈరోజు భారత్-శ్రీలంకల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. అయితే కొలంబోలో ఇవాళ కూడా 60శాతం వర్షం పడే అవకాశం ఉంది. By Manogna alamuru 12 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn