Odisha rapper:భార్యతో గొడవలు..ప్రముఖ రాపర్ ఆత్మహత్య!
జగ్గర్నాట్గా ప్రసిద్ధి చెందిన ఒడియా రాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో విభేదాలు, గొడవల వల్లే అభినవ్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.