Khammam Crime: ఇద్దరి ప్రాణం తీసిన పెద్ద మనుషులు.. అక్రమ సంబంధానికి రేటు కట్టి.. !
ఖమ్మంలో దారుణం జరిగింది. తుపాకులగూడెంలో భర్త కిరణ్ ఉండగానే స్వామి అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అశ్విని వెళ్లిపోయింది. దీంతో కిరణ్ పరువునష్టం రూ.3 లక్షలు డిమాండ్ చేయగా పెద్దమనుషులు తీర్పు చెప్పారు. డబ్బుకట్టలేక ప్రేమికులు సూసైడ్ చేసుకున్నారు.