Ranya Rao: బంగారు కిలాడీ.. అతనికోసమే గల్ఫ్ దేశాలన్నీ చుట్టేసి గోల్డ్ రవాణా!
రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి. రాజకీయ శక్తుల అండతోనే ఇదంతా చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. తొడలకు గోల్డ్ స్టిక్కర్లు అంటించుకుని ఎయిర్పోర్ట్లో ఒక కానిస్టేబుల్ సహాయంతో బయటపడేదట.