AP Crime: పల్నాడులో ప్రైవేట్ బస్సు బోల్తా.. స్పాట్లోనే ఐదుగురికి..
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. కరికల్లు మండలంలోని శాంతినగర్ వద్ద చీరాల వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా మహిళ బస్సులోనే ఇరుక్కుపోయింది.