Finger Prints : అద్భుతం.. క్షణాల్లో వేలిముద్రలను గుర్తించే స్ప్రే..
చైనాలోని షాంఘై నార్మల్ యూనివర్సిటీ, బ్రిటన్లోని బాత్ యూనివర్సిటీ పరిశోధకులు కొత్తగా ఓ ఫ్లోపిసెంట్ స్ప్రేను అభివృద్ధి చేశారు. ఈ స్ప్రే చల్లిన కొన్ని సెకన్లలోనే వేలి ముద్రలు ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల ఫొరెన్సిక్ నిపుణుల దర్యాప్తు.. మరింత సులభంగా, వేగంగా జరిగిపోతుంది.