Elections : ఓటేసేందుకు సొంతూళ్లకు చేరుకుంటున్న నగరవాసులు
తెలంగాణ, ఏపీలో మే 13న ఎన్నికల జరగనున్న వేళ నగరవాసులు ఓటేసేందుకు సొంతూళ్లకు బయలుదేరారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. బస్టాండ్, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక బస్సలు, రైళ్లకు అదనపు కోచ్లు ఏర్పాటు చేశారు అధికారులు.