Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ నుంచి నిధి అందాల సాంగ్.. సూపరెహే
పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ‘తార తార’ అంటూ సాగే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో నిధి అగర్వాల్ తన అంద చందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.