Allu Arjun - Atlee: అల్లు అర్జున్- అట్లీ మూవీ నుంచి కిర్రాక్ అప్డేట్.. ఇక రచ్చరచ్చే!
అల్లు అర్జున్-అట్లీ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ నెట్టింట వైరల్గా మారింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి కాగానే షూటింగ్కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ను మూడు నెలలపాటు ముంబైలో చిత్రీకరించనున్నట్లు సమాచారం.