NTR WAR 2: బాలీవుడ్ లో ఎన్టీఆర్ కొత్త రికార్డ్.. 'వార్2 ' రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మతిపోతుంది!
'వార్ 2' సినిమా బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్ వివరాలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ బాలీవుడ్ లో తన తొలి సినిమాకే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.