New Update
/rtv/media/media_files/2026/01/20/allari-naresh-2026-01-20-12-52-00.jpg)
Allari Naresh
Allari Naresh: సినీ నటుడు అల్లరి నరేష్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తాత ఈవీవీ వెంకట్రావు (90) మంగళవారం ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న వెంకట్రావు, చివరి శ్వాస విడిచారు.
అంత్యక్రియలు నిడదవోలు మండలం కోరుమామిడి వద్ద ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరగనున్నారు. ఆయన భార్య వెంకటరత్నం 2019లో మరణించిన విషయం తెలిసిందే. వెంకట్రావుకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ఈవీవీ సత్యనారాయణ 2011 జనవరి 21న కన్నుమూశాడు.
తాజా కథనాలు
Follow Us