Ilayaraja: ఇళయరాజాకు సుప్రీం కోర్టు బిగ్ షాక్
ఇళయరాజా 500కి పైగా పాటలకు సంబంధించిన కాపీరైట్ వివాదాన్ని బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్ను తోసిపుచ్చింది.