8 Vasanthalu OTT: ఓటీటీలోకి ‘8 వసంతాలు'.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు
ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన '8 వసంతాలు' చిత్రం జూలై 11, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అనంతిక సనీల్‌కుమార్, రవితేజ దుగ్గిరాల నటించిన ఈ ప్రేమకథా చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది.