JR NTR: ఎన్టీఆర్ మార్ఫింగ్ ఫొటోలు వైరల్ .. పోలీసులను ఆశ్రయించిన ఫ్యాన్స్!
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
యంగ్ బ్యూటీ శ్రీలీల నెట్టింట మరో గ్లామరస్ ఫొటో షూట్ షేర్ చేసింది. రెడ్ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ ఫోజులు కుర్రకారు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ పిక్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజ తన పాటల విషయంలో మరోసారి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవలే విడుదలైన కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' సినిమాలో తాను స్వరపరిచిన రెండు పాటలను చిత్రబృందం అనుమతి లేకుండా వినియోగించారని ఆరోపించారు.
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి 'కాంతారా చాప్టర్ 1' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇటీవలే థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ అన్నీ భాషల్లోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ మూవీ టైటిల్పై ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. తాజా పోస్టర్ ఆధారంగా సినిమాకు "ఫౌజీ" అనే పేరే ఫిక్స్ అంటూ భావిస్తున్నారు. కథ 1940ల బ్రిటీష్ పాలనలో జరిగే యుద్ధ నేపథ్యంతో ఉండనుందట.
హీరో నారా రోహిత్- నటి సిరిలేళ్ల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇటీవలే పెళ్లి పనులు కూడా మొదలైనట్లు తెలియజేస్తూ పసుపు దంచే కార్యక్రమం ఫొటోలు పంచుకున్నారు సిరిలేళ్ల.
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఫౌజీ ' ఒకటి! హను రాఘవపూడి- ప్రభాస్ కాంబోలో 'ఫౌజీ ' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
సినీ పరిశ్రమ నుంచి మరో విషాదకర వార్త వెలువడింది. ప్రముఖ గాయకుడు, నటుడు రిషబ్ టాండన్ హఠాన్మరణం చెందారు. ఆయన మరణానికి గుండెపోటు కారణమని, ఢిల్లీలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దురదృష్టకర ఘటన జరిగిందని ఆయన సన్నిహితుడు ఒకరు ధృవీకరించారు.
‘కె-ర్యాంప్’ నిర్మాత రాజేష్ దండా బూతులతో రెచ్చిపోయారు. తన మూవీపై ఓ వెబ్ సైట్ నెగిటివ్ రివ్యూలు ఇస్తుందని తెలిపారు. ''నీకు ఏం తెలుసురా లు*చ్చా నా కొ*డకా. తొక్కుతావా సినిమాని.. తొక్కురా నువ్ మగాడివైతే. ఈ నా కొ*డుకుని నడిరోడ్డు మీద ఉరి తీయాలి" అన్నారు.