/rtv/media/media_files/2025/11/11/kate-sharma-bikini-look-one-2025-11-11-17-51-01.jpg)
బికినీలో తన నాజూకు అందాలను హైలైట్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది ఈ ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2025/11/11/kate-sharma-bikini-look-two-2025-11-11-17-51-01.jpg)
కేట్ శర్మ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ పిక్స్ చూసిన వారంతా హాట్, ఉఫ్, స్టన్నింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొద్ది గంటల్లోనే ఫొటోలకు లక్షల్లో లైకులు వచ్చాయి.
/rtv/media/media_files/2025/11/11/kate-sharma-bikini-look-three-2025-11-11-17-51-01.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ కనిపించే కేట్ శర్మ.. తరచు నెట్టింట బోల్డ్ ఫొటో షూట్లతో ఆకట్టుకుంటూ ఉంటుంది.
/rtv/media/media_files/2025/11/11/kate-sharma-bikini-look-four-2025-11-11-17-51-01.jpg)
కేట్ శర్మ జూలై 19, 1997న భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.
/rtv/media/media_files/2025/11/11/kate-sharma-bikini-look-five-2025-11-11-17-51-01.jpg)
రూహ్దార్ , పరమావతార్ శ్రీ కృష్ణ, తు మేరీ జిందగీ వంటి చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/11/11/kate-sharma-bikini-look-six-2025-11-11-17-51-01.jpg)
సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోజులతో కుర్రకారును ఫిదా చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/11/11/kate-sharma-bikini-look-seven-2025-11-11-17-51-01.jpg)
Follow Us