Biker: శర్వా  'ప్రెట్టి బేబీ' అదుర్స్.. బైకర్ నుంచి అదిరే అప్డేట్!

శర్వానంద్ నటిస్తున్న 'బైకర్' మూవీ నుంచి "ప్రిటీ బేబీ" సాంగ్ ప్రోమో విడుదల చేశారు. మెలోడీ పాట అండ్ రొమాంటిక్ నేపథ్యంలో ఉన్న ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ నవంబర్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

New Update

Biker: శర్వానంద్ నటిస్తున్న 'బైకర్' మూవీ నుంచి "ప్రిటీ బేబీ" సాంగ్ ప్రోమో విడుదల చేశారు. మెలోడీ పాట అండ్ రొమాంటిక్ నేపథ్యంలో ఉన్న ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ నవంబర్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

Advertisment
తాజా కథనాలు