Sandra Jaichandran: సీరియల్ హీరోతో ప్రేమలో పడిన 'ముద్దమందారం' నటి! త్వరలో పెళ్లి
'ముద్దమందారం', 'శుభస్య శీఘ్రం', 'కలవారి కోడళ్ళు' సహా పలు సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నటి సాండ్రా జైచద్రన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ప్రేమ గురించి బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.