Jani Master: సుకుమార్ వల్లే..నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు..!
జానీ మాస్టర్ కేసు వ్యవహారంలో ఫిల్మ్ ఛాంబర్ తీరుపై కూడా నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిన తర్వాత ఎందుకు వెంటనే యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించారు. భరద్వాజ అనే వ్యక్తి కక్షతో కేసును వన్ సైడ్ చేశారని ఆరోపించారు.