పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండగలాంటి న్యూస్. సినిమా విడుదల తేదీని మూవీ టీం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. విజయవాడలో ప్రత్యేకంగా వేసిన సెట్లో సినిమా షూట్ ప్రారంభమైంది.