New Update
/rtv/media/media_files/fTEM9ULlG1cLPCUSbthI.jpg)
MLA Seethakka
/rtv/media/media_files/mahesh-11.jpeg)
1/5
తెలంగాణ వరద బాధితుల కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు తన వంతు సహాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 60 లక్షల విరాళాన్ని అందించారు.
/rtv/media/media_files/see3.jpeg)
2/5
ఈ మేరకు మహేష్ బాబు దంపతులు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈరోజు ఉదయం స్వయంగా ఆయన నివాసంలో కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.
/rtv/media/media_files/see4.jpeg)
3/5
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మహేష్, నమ్రత ఎమ్మెల్యే సీతక్కను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.
/rtv/media/media_files/see2.jpeg)
4/5
నమ్రత మంత్రి సీతక్కను చూడగానే.. మీకు నేను అభిమానిని అంటూ ఫొటోలు తీసుకున్నారు.
/rtv/media/media_files/see1.jpeg)
5/5