Demonte Colony 2: ఓటీటీలో భయపెట్టేందుకు వచ్చేసిన 'డెమోంటే కాలనీ'..!
తమిళ్ హీరో అరుల్నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ నేచురల్ హర్రర్ 'డెమోంటే కాలనీ2.' తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. ఈరోజు నుంచి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది.