దుమ్మురేపుతున్న శివజ్యోతి 'నగాదారిలో' బతుకమ్మ సాంగ్.. చూశారా?
దసరా పండగ వచ్చిందంటే బతుకమ్మ పాటల సందడి మొదలవుతుంది. ఈ ఏడాది యాంకర్ శివజ్యోతి బతుకమ్మ పై చేసిన 'నగాదారిలో' సాంగ్ నెట్టింట దుమ్మురేపుతోంది. ఒక్కరోజులోనే లక్షల వ్యూస్ సాధించింది. ఈ పాటను మీరు కూడా చూసేయండి.