/rtv/media/media_files/i3eH1iFqFxzK3YZUVt46.jpg)
Triptii Dimri
/rtv/media/media_files/triptii-dimri-nn.jpg)
'యానిమల్' సక్సెస్ తో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయింది. ఈ చిత్రంలో త్రిప్తి నటన, అందం, అభినయానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అదే క్రేజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా సాగుతున్న ఈ బ్యూటీ.. తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. Image Credits: Triptii Dimri/ Instagram
/rtv/media/media_files/triptii-dimri-ll.jpg)
అయితే ఇటీవలే మహిళా పారిశ్రామిక వేత్తలు జైపూర్ లో ఓ సదస్సు నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా పలువురు బాలీవుడ్ స్టార్స్ ను ఆహ్వానించారు. ఇందులో భాగంగానే త్రిప్తిని కూడా ఇన్వైట్ చేశారు. Image Credits: Triptii Dimri/ Instagram
/rtv/media/media_files/triptii-dimri-0.jpg)
కాగా, ఈ కార్యక్రమానికి త్రిప్తి నిర్వాహకుల నుంచి డబ్బు తీసుకొని హాజరు కాలేదని. దీంతో నిర్వాహకులు ఆమె వ్యవహారాన్ని తప్పుబడుతూ, ఈవెంట్లో ఏర్పాటు చేసిన ఆమె పోస్టర్లను ధ్వంసం చేశారని నెట్టింట వార్తలు తెగ వైరల్ అయ్యాయి. Image Credits: Triptii Dimri/ Instagram
/rtv/media/media_files/triptii-dimri-0000.jpg)
ఈ వార్తల పై తాజాగా త్రిప్తి వ్యక్తిగత టీమ్ క్లారిటీ ఇచ్చారు. జైపూర్ ఈవెంట్ లో పాల్గొనడానికి త్రిప్తి డబ్బులు తీసుకున్నారనే వార్త పూర్తిగా అవాస్తవం అని. సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండడం వల్లే అక్కడికి వెళ్లలేకపోయిందని వివరణ ఇచ్చారు. Image Credits: Triptii Dimri/ Instagram
/rtv/media/media_files/triptii-dimri-00.jpg)
అలాగే ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే త్రిప్తి చాలా బాధ్యతగా వ్యవహరిస్తారని. ప్రైవేట్ ఈవెంట్స్ కు కూడా ఆమె డబ్బులు తీసుకోదు.. దయచేసి ఇలాంటి పుకార్లను ఆపండి అంటూ త్రిప్తి క్లారిటీ ఇచ్చింది. Image Credits: Triptii Dimri/ Instagram
/rtv/media/media_files/triptii-dimri-mm.jpg)
త్రిప్తి ఇటీవలే 'బ్యాడ్ న్యూస్' సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదల కానుంది. Image Credits: Triptii Dimri/ Instagram