తొక్క తీస్తాం..కొండాసురేఖ ఎపిసోడ్లో టాలీవుడ్ పెద్దల రియాక్షన్ ఇదే!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ నటి సమంత, నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆరే అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో అక్కినేని కుటుంబం, సమంతతో సహా పలువురు సినీ ప్రముఖులు సైతం సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.