Prabhas మూవీలో హీరోయిన్ ఛాన్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన కరీనా కపూర్
ప్రభాస్ 'స్పిరిట్' మూవీలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న కరీనా.. ఈ వార్తలపై నోరు విప్పింది. ‘స్పిరిట్’ మూవీకి సంబంధించి ఎవరు కూడా నన్ను సంప్రదించలేదని చెప్పింది.