గుండెపోటు కాదు.. గంగవ్వకు అసలేమైంది.. వణుకుతున్న కంటెస్టెంట్స్!
గంగవ్వ గుండెపోటు వచ్చిందనే వార్తలకు తాజాగా విడుదలైన ప్రోమోతో క్లారిటీ ఇచ్చాడు బిగ్ బాస్. అంతా ప్రాంక్ అని తేలిపోయింది. టేస్టీ తేజ, అవినాష్ ప్లాన్ చేసిన ప్రాంక్ లో భాగంగా గంగవ్వ దెయ్యం పట్టినట్టు నటించి.. మిగతా కంటెస్టెంట్స్ అందరినీ భయపెట్టింది. ఈ ప్రోమో మీరూ చూసేయండి.