/rtv/media/media_files/2024/10/23/nUkGDvftRPYSmXJix3Ow.jpg)
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమాతో ఆషికా రంగనాథ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2024/10/23/odF5EUGK7CAu2FeUMZnC.jpg)
మొదటి సినిమాతో తన అందంత నటనతో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత నా సామిరంగలో నాగార్జునకు జోడీగా నటించి యాక్టింగ్ ఇరగదీసేసింది.
/rtv/media/media_files/2024/10/23/HmKuEMvNduB1xv3HskDa.jpg)
కర్ణాటకకు చెందిన ఆషికా క్రేజీ బాయ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
/rtv/media/media_files/2024/10/23/ANQO7tHEi0g8i67ZOkPu.jpg)
చిరంజీవి హీరోగా నటిస్తోన్న సోషియా ఫాంటసీ సినిమా అయిన విశ్వంభరలో ఆషికా రంగనాథ్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
/rtv/media/media_files/2024/10/23/uqf1QcQGMp8u8SZ5O5ul.jpg)
తెలుగు, కన్నడతో పాటు తమిళంలో కూడా సినిమా ఛాన్స్‌లు దక్కించుకుంటుంది. తమిళంలో కార్తీక సరసన సర్దార్ 2లో హీరోయిన్గా కనిపించనుంది.