బుంగమూతి, కర్లీ హెయిర్.. అనసూయను ఇలా చూస్తే గుండెల్లో వేడి పుట్టడం ఖాయం! బుల్లితెర పై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనసూయ ఒకరు. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీర కట్టులో షేర్ చేసిన ట్రెండీ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి ఈ ఫొటోల పై మీరు కూడా ఓ లుక్కేయండి. By Archana 23 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 బుల్లితెర యాంకర్ గా ఫుల్ పాపులరైన అనసూయ.. సినిమాల్లో కూడా తన సత్తా చాటింది. పుష్ప, రంగస్థలం వంటి సినిమాల్లో పవర్ క్యారెక్టర్లలో కనిపించి మెప్పించింది. Image Credits: Anasuya/ Instagram 2/8 ఓ వైపు షోలు, సినిమాలు చేస్తూనే నెట్టింట ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో అందాల ఆరబోత చేస్తుంటుంది ఈ బ్యూటీ. తాజాగా చీరకట్టులో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. చీరలో అనసూయ క్రేజీ ఫోజులు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. Image Credits: Anasuya/ Instagram 3/8 ఇటీవలే అనసూయ సీనియర్ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన 'సింబా' సినిమాతో అలరించింది. ఆగస్టు 9న విడుదలైన ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. Image Credits: Anasuya/ Instagram 4/8 ప్రస్తుతం అనసూయ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2' లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రనికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. Image Credits: Anasuya/ Instagram 5/8 ఇప్పటికే విడుదలైన పార్ట్ 1 లో 'దాక్షాయణి' కనిపించిన అనసూయ తన లుక్, నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరి ఇప్పుడు పుష్ప 2 లో ఎలా కనిపించబోతుందో చూడాలి. Image Credits: Anasuya/ Instagram 6/8 'క్షణం' సినిమాలో అనసూయ నటనకు ఉత్తమ సహాయ నటిగా ఐఫా, సైమా అవార్డు వరించింది. 2016లో విడుదలైన ఈ చిత్రంలో అడవిశేష్ హీరోగా నటించాడు. Image Credits: Anasuya/ Instagram 7/8 యాంకరింగ్ మాత్రమే కాదు పలు టీవీ షోలకు జడ్జ్ గా కూడా వ్యవహరించింది ఈ ముద్దుగుమ్మ. 'డ్రామా జూనియర్స్ 3', లోకల్ గ్యాంగ్స్ వంటి షోస్ లో జడ్జ్ గా కనిపించింది. Image Credits: Anasuya/ Instagram 8/8 అనసూయ కెరీర్ అత్యధికంగా హోస్ట్ చేసిన షో జబర్దస్త్. 2013 నుంచి 2022 వరకు ఈ షో హోస్ట్ అనసూయనే వ్యవహరించింది. అంతేకాదు అనసూయకు బాగా పాపులారిటీ తెచ్చిపెట్టిన షో కూడా ఇదే. Image Credits: Anasuya/ Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి