సినిమా Nagarjuna Akkineni : నాగార్జున ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా.. వీడియో వైరల్ నేడు నాగార్జున బర్త్ డే కావడంతో ఆయన ఇంటి దగ్గర సందడి వాతావరనం నెలకొంది. అభిమాన హీరోకు విషెష్ చెప్పేందుకు ఆయన ఇంటి దగ్గరికి వెళ్లగా.. నాగార్జున ఇంటి గెట్ దగ్గరికి వచ్చారు. తన కోసం వచ్చిన ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naga Chaitanya: పెళ్లి ఎప్పుడు.. ఎక్కడో చెప్పేసిన నాగచైతన్య..? అక్కినేని నాగ చైతన్య- శోభిత పెళ్ళెప్పుడు.? ఎక్కడ.? అనే దానిపై సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. తాజాగా హీరో నాగచైతన్య ఈ ప్రశ్నల పై స్పందించారు. పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అనేది ఇంకా నిర్ణయించుకోలేదని. త్వరలోనే ఆ వివరాలన్నీ చెబుతానను అని స్పష్టం చేశారు. By Archana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Saripodhaa Sanivaram OTT : రెండు ఓటీటీల్లో 'సరిపోదా శనివారం'.. స్ట్రీమింగ్ అప్పుడే? 'సరిపోదా శనివారం' మూవీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నట్టు తాజా సమాచారం. ఈ మూవీ సౌత్ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకోగా.. హిందీ ఓటీటీ హక్కులను జియో సినిమా దక్కించుకుంది. కాగా రిలీజైన నెలలోపే ఈ సినిమా ఓటీటీలోకి రానుందని టాక్ నడుస్తోంది. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kollywood Actor Vishal : హేమా కమిటీ ఎఫెక్ట్, కోలీవుడ్ లోనూ కమిటీ ఏర్పాటు.. వెల్లడించిన హీరో విశాల్ తమిళ హీరో విశాల్.. జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల సంరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి. మహిళలను ఇబ్బందిపెట్టిన వారికి తగిన శిక్ష పడాలి. కోలీవుడ్‌లోనూ 10 మంది సభ్యులతో ఈ విధమైన కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Stree 2 Movie : బాక్సాఫీస్ వద్ద 'స్త్రీ 2' జోరు.. 'KGF 2' రికార్డ్ బ్రేక్ బాలీవుడ్ మూవీ 'స్త్రీ 2' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఆగస్టు 15న రిలీజైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా 'KGF 2' రికార్డును బ్రేక్ చేసింది. 'కేజీఎఫ్ 2' హిందీ వెర్షన్ రూ.435 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేయగా.. 'స్త్రీ 2' రూ.442 కోట్ల వసూళ్లు రాబట్టింది. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiyaan Vikram : రాజమౌళితో సినిమా నిజమే.. కానీ : చియాన్ విక్రమ్ కోలీవుడ్ హీరో విక్రమ్ రాజమౌళితో సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన..'రాజమౌళితో సినిమా గురించి చర్చలు జరిపిన విషయం వాస్తవమే. ఆయనతో సినిమాకు టైం పడుతుంది. మేము సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాం' అని పేర్కొన్నారు. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BiggBoss Season 8 : బిగ్ బాస్ సీజన్-8 ఫైనల్ కంటెస్టెంట్స్ ఫుల్ లిస్ట్ ఇదే.. ఈసారి మాజీలు కూడా మరో మూడు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల వివరాలు బయటికొచ్చాయి. ఈ సీజన్ లో కొత్త వాళ్ళతో పాటూ గతంలో బిగ్ బాస్ లో సందడి చేసిన మాజీ కంటెస్టెంట్స్ సైతం పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ లిస్ట్ కోసం ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chandrababu Naidu : హరికృష్ణ కు చంద్రబాబు నివాళి..! దివంగత నటుడు నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు.' నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం' అని ఎక్స్ లో రాసుకొచ్చారు. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun : బన్నీ నెక్స్ట్ మూవీ ఆ డైరెక్టర్ తో ఫిక్స్ అయ్యిందా? 'పుష్ప2' తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి క్లారిటీ వచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ తన నెక్స్ట్ మూవీ చేయనున్నారట. సన్ పిక్చర్స్ ఈ సినిమాను తెరకెక్కించనుంది. మరో వారం రోజుల్లో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn