పొలిటికల్ ఎంట్రీపై 'సుప్రీం' హీరో కామెంట్స్.. ఫోకస్ అంతా దానిపైనే అంటూ
మెగా హీరో సాయి దుర్గా తేజ్ తన పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ వెబ్సైట్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ..' తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని,. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదని' చెప్పాడు.