/rtv/media/media_files/2024/10/24/rD4UmgJyfI5wlg0cqnfj.jpg)
ఒక లైలా కోసం సినిమాతో బుట్ట బొమ్మ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ముకుంద సినిమాలో నటించింది.
/rtv/media/media_files/2024/10/24/3x489i9oENZTHNd3bIPw.jpg)
అల్లుఅర్జున్ హీరోగా నటించిన డీజే సినిమాతో పూజా హెగ్డే మొదటి హిట్ కొట్టింది. ఆ తర్వాత రంగస్థలంలో ఐటెమ్ సాంగ్‌కి స్టెప్లు వేసి కుర్రకారు మనస్సును దోచుకుంది.
/rtv/media/media_files/2024/10/24/PkQewQPuOi4CWoljSKAr.jpg)
అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, అలా వైకుంఠపురం సినిమాలతో వరుస హిట్లు కొట్టి స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
/rtv/media/media_files/2024/10/24/gRVQn6Ns4j7b6et7wsQ3.jpg)
ఈ సినిమాల తర్వాత రాధేశ్యామ్, ఆచార్యలో నటించిన కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.
/rtv/media/media_files/2024/10/24/bORJD8ZgmikuoEJcrpGf.jpg)
పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో ఎలాంటి సినిమాలు చేయడం లేదు. హిందీ, తమిళంలో చేస్తోంది.
/rtv/media/media_files/2024/10/24/t3zMAEt0JZrHu7WKOgs5.jpg)
వరుస ఫ్లాప్‌లు రావడంతో పూజా హెగ్డే తన రెమ్యూనరేషన్‌ను కూడా తగ్గించినట్లు తెలుస్తోంది.