ఘనంగా తారకరత్న కూతురి హాఫ్ శారీ ఫంక్షన్.. వైరల్ అవుతున్న ఫొటోలు

నందమూరి తారకరత్న గత ఏడాది గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. మరణాంతరం అతడి భార్య అలేఖ్య రెడ్డి అన్నీ తానై తన పిల్లలని చూసుకుంటోంది. తారకరత్న, అలేఖ్యలకి ముగ్గరు సంతానం.. ఇందులో పెద్దకూతురు నిష్క హాఫ్ సారీ ఫంక్షన్ ని గురువారం ఘనంగా నిర్వహించారు.

New Update
Advertisment
తాజా కథనాలు