Cinema: ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. ఫుల్ లిస్ట్ ఇక్కడ చూడండి
ఎప్పటిలాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు, సీరీస్ లు ఓటీటీ, థియేటర్ ప్రియులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ వారం పెద్ద హీరోల సినిమాలేమి లేకపోవడంతో చిన్న సినిమాలేది హవా!
ఎప్పటిలాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు, సీరీస్ లు ఓటీటీ, థియేటర్ ప్రియులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ వారం పెద్ద హీరోల సినిమాలేమి లేకపోవడంతో చిన్న సినిమాలేది హవా!
బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ అప్పు అలియాస్ నైనిషా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తాజాగా తన ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఎంగేజ్మెంట్ ఫొటోలను పంచుకుంది.
బాహుబలి: ది ఎపిక్ రీమాస్టర్ వెర్షన్ 2025 అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ సినిమా 5 గంటల 27 నిమిషాల నిడివి ఉండనుందని వార్తలు వస్తున్నాయి, దీనిపై రానా స్పందిస్తూ "ఫైనల్ రన్‌టైం రాజమౌళికే తెలుసు, ఫైనల్ కట్ తయారయ్యేవరకు ఆయన ఏదీ పంచుకోరు," అని అన్నారు.
ప్రపంచ సినీ ప్రియులు, నటీనటులు ఆసక్తిగా ఎదురుచూసే 'ఎమ్మీ అవార్డ్స్ 2025 నామినేషన్లను' ( 'Emmy Awards Nominations 2025) ప్రకటించారు. ఈ సంవత్సరం నామినేషన్లలో టీవీ షోలు, అందులోని నటీనటులు సత్తా చాటారు.
డ్యాన్స్ చేస్తూ పాటలు పాడేందుకు ఎనర్జీతో పాటు కోర్ స్ట్రెంగ్త్, బ్రీత్ కంట్రోల్ కీలకం అంటున్నారు DSP. తాను రోజూ వ్యాయామం చేస్తానని, పెర్ఫార్మెన్స్కు ముందు ఆహారం తీసుకోనని, ఫిట్నెస్నే తన ఎనర్జీకి సీక్రెట్ గా చెబుతున్నారు DSP.
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. మాస్ మహారాజ్ రవితేజ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (90) తుది శ్వాస విడిచారు. హైదరాబాదులోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు.
బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ తల్లిదండ్రులయ్యారు. కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ జంటకు మొదటి బిడ్డ కావడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరి 28న, సిద్ధార్థ్, కియారా తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తమిళ్లో విడుదలైన 'మహారాజా' ఇతర భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడు నితిలన్ స్వామినాథన్ పేరు ఒక్కసారిగా మారుమోగింది. దీంతో ఈ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.