బ్లాక్ డ్రెస్‌లో అనన్య బోల్డ్ లుక్, రెండు కళ్లు చాలడంలేదు బ్రో
అనన్య నాగళ్ల ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్గా అదరగొట్టేస్తుంది. ఇటీవలే పొట్టేల్ సినిమాలో హీరోయిన్గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.