/rtv/media/media_files/2024/11/04/6PnFY1THIcfYH491tCkr.jpg)
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చాలా రోజుల తర్వాత చీర కట్టింది.
/rtv/media/media_files/2024/11/04/54GUeJIHDDodCzQt7mcR.jpg)
సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటో షూట్ తో సందడి చేస్తూ ఉంటుంది ఈ పంజాబీ బ్యూటీ.
/rtv/media/media_files/2024/11/04/V0vRr3YHupCRcgYTKAIr.jpg)
తాజాగా ఎరుపు రంగు చీరలో ఎంతో అందంగా ముస్తాబై ఆకట్టుకుంది.
/rtv/media/media_files/2024/11/04/yOD2ld916bTcZmkR4Ncm.jpg)
చీరలో స్టన్నింగ్ ఫోజులిస్తూ దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
/rtv/media/media_files/2024/11/04/4ZUXBAl5W93dSougrsXC.jpg)
రకుల్ లేటెస్ట్ పిక్స్ చూసిన నెటిజన్స్ చీరలో ఆమె ఎంతో అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2024/11/04/byrBR8nnfoiIYSWweDMK.jpg)
'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయింది రకుల్ ప్రీత్ సింగ్.
/rtv/media/media_files/2024/11/04/weryAjso61gHTUEzLYuC.jpg)
అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి స్టార్స్ తో జతకట్టి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
/rtv/media/media_files/2024/11/04/3svR9TrnFyQrauX04r0T.jpg)
ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది.