Shahrukh khan : నెక్స్ట్ చంపేది షారుఖ్ నే!.. హత్య బెదిరింపులు
బాలీవుడ్ లో స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌కు హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ముంబైలోని బాంద్రా పోలీసుల వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ అనే వ్యక్తి పేరు పై నమోదైన నంబర్ నుంచి హత్య బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.