యూరోప్ ట్రిప్ లో హాట్ బ్యూటీ ఆశు అందాల జాతర..! ఫొటోలు వైరల్ బోల్డ్ బ్యూటీ ఆశు రెడ్డి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆశు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి. By Archana 07 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 డబ్‌స్మాస్ వీడియోలు, ఇస్టాగ్రామ్ రీల్స్ తో లైమ్ లైట్లోకి వచ్చిన ఆశు.. అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ 3లో అడుగుపెట్టే అవకాశం కొట్టేసింది. IMAGE CREDITS: ASHU REDDY/INSTAGRAM 2/7 బిగ్ బాస్ ద్వారా మరింత పాపులరైన ఆశు.. సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. నెట్టింట తరచూ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. IMAGE CREDITS: ASHU REDDY/INSTAGRAM 3/7 తాజాగా ఈ బ్యూటీ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను పంచుకుంది. యూరోప్ ట్రిప్ లో చిల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది. IMAGE CREDITS: ASHU REDDY/INSTAGRAM 4/7 నెట్టింట తన గ్లామర్ షోతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఫొటోల పై నెటిజన్లు లైకులు వర్షం కురిపిస్తున్నారు. IMAGE CREDITS: ASHU REDDY/INSTAGRAM 5/7 ప్రస్తుతం ఆశు సినిమాలు, షోలు చేస్తూ బిజీగా ఉంది. ఛల్ మోహన్ రంగ', 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్', 'ఫోకస్' వంటి సినిమాల్లో ఆశు కీలక పాత్రల్లో మెరిసింది. IMAGE CREDITS: ASHU REDDY/INSTAGRAM 6/7 ఆర్జీవితో ఈ ముద్దుగుమ్మ చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీంతో నెట్టింట ఆశు క్రేజ్ మరింత పెరిగింది. IMAGE CREDITS: ASHU REDDY/INSTAGRAM 7/7 ఇటీవలే ఆశు చాందినీ చౌదరీ లీడ్ రోల్లో నటించిన 'యేవం' సినిమాల్లో కీరోల్లో కనిపించి మెప్పించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీని తర్వాత ఆశు 'నా బాడీ సూపర్ లగ్జరీ' అంటూ ఓ కొత్త సినిమా పోస్టర్ ను షేర్ చేసింది. IMAGE CREDITS: ASHU REDDY/INSTAGRAM మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి