''హ్యాపీ బర్త్ డే అప్పా''.. కమల్ కోసం శృతి హాసన్ ఎమోషనల్ పోస్ట్! నేడు కమల్ హాసన్ పుట్టిరోజు సందర్భంగా ఆయన కూతురు శృతి హాసన్ స్పెషల్ విషెష్ తెలియజేశారు. కమల్ హాసన్ తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. "హ్యాపీ బర్త్ డే అప్పా.. మీరు ఈ ప్రపంచంలోనే అరుదైన రత్నం. మీ కూతురిగా పుట్టడం నా అదృష్టం" అంటూ పోస్ట్ పెట్టారు. By Archana 07 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update kamal hasan షేర్ చేయండి Kamal Haasan: ఇండియన్ సినిమా ఆల్ రౌండర్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పుట్టిన రోజు నేడు. ఆయన సినీ ప్రయాణంలో చేయని పాత్ర లేదు వేయని వేషం లేదు. ఐదేళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కమల్.. తొలి సినిమాతోనే ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇప్పటివరకు సుమారు 230 కి పైగా సినిమాలు చేసిన కమల్ హాసన్ తన కెరీర్లో.. మొత్తం 171 అవార్డులు పొందాడు. అందులో 18 ఫిలిం ఫేర్ అవార్డులున్నాయి. Also Read: విష్ణు ప్రియా NTR నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిందట..! మీకు తెలుసా ''హ్యాపీ బర్త్ డే అప్పా'' నేడు కమల్ 70వ వసంతంలోకి అడుపెట్టిన సందర్భంగా పలువురు సినీ తారలు, అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కూతురు శృతి హాసన్ కమల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్‌స్టాలో స్పెషల్ పోస్టును షేర్ చేశారు. తండ్రితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ... "హ్యాపీ బర్త్ డే అప్పా. మీరు ఒక డైమండ్.. ఎల్లప్పుడూ మీ పక్కనే నడవడం నాకు ఇష్టమైన వాటిలో ఒకటి. మీ కూతురిగా పుట్టడం నా అదృష్టం. మీరు దేవుడిని నమ్మరని తెలుసు.. కానీ ఆయన ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఇలానే ఎల్లప్పుడూ అద్భుతాలు సృష్టిస్తుండాలి.. మీ కలలన్నీనిజమవ్వాలి.. మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలి.. ఐ లవ్ యూ నాన్న" అంటూ నాన్న పై తన ప్రేమను తెలిపారు శృతి హాసన్. Also Read: విష్ణు ప్రియా NTR నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిందట..! మీకు తెలుసా View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) Also Read: HBD Kamal Haasan: కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా? Also Read: అందుకే నాన్నతో సినిమా చేయలేదు.. అయ్యో! దుల్కర్ ఇలా చెప్పడేంటి..! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి