Robbinhood : ఎవరీ హానీసింగ్..? ఆసక్తికరంగా నితిన్ 'రాబిన్ హుడ్' టీజర్
నితిన్ 'రాబిన్ హుడ్' మూవీ టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. మనీ రాబరీ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ ద్వారా చెప్పేశారు. శ్రీలీల గ్లామర్ తో పాటూ నితిన్, రాజేంద్ర ప్రసాద్ మధ్య కామెడీ ట్రాక్ హైలైట్ గా నిలిచింది.