/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-20T145008.443-jpg.webp)
హీరో వరుణ్ తేజ్, కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మట్కా. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. వరుణ్ తేజ్ హిట్ రుచి చూసి చాలా కాలమైంది. గద్దలకొండ గణేశ్ సినిమా హిట్ తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు ఫేస్ చేశాడు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి.
#MATKA - Career Best Performance of @IAmVarunTej 🔥
— Narendra News (@Narendra4News) November 14, 2024
He delivered a Phenomenal performance throughout the film,
Director perfectly showcases his true potential, entirely Matka serves some high-octane goosebumps vibes and thrills🔥
Maro Gaddalakonda Ganesh for VarunTej🤞👍… pic.twitter.com/tzmYjiv7m1
ఇది కూడా చూడండి: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?
వరుణ్ యాక్టింగ్ వేరే లెవెల్..
ఇదిలా ఉండగా సినిమా మొత్తం మీద వరుణ్ తేజ్ యాక్టింగ్ పీక్స్‌లో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఫెర్మార్మన్స్ ఇదేనని అంటున్నారు. స్టోరీ పాయింట్‌కి వస్తే.. లైఫ్‌లో ఎదగాలని ట్రై చేస్తున్న ఒక సామాన్య వ్యక్తి తను అనుకున్న పనిని చేస్తూ ఒక బిగ్ కింగ్ రేంజ్‌కి ఎలా ఎదిగాడనేది స్టోరీ. ఈ సినిమాలో వరుణ్ తేజ్ 4 రకాల లుక్స్ లో కనిపించాడట. ఇది అతని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటున్నారు. ఫస్టాఫ్ ఎబో యావరేజ్‌గా, సెకెండాఫ్ యావరేజ్ లెవల్‌లో ఉందని ముఖ్యంగా వరుణ్ యాక్టింగ్ పీక్స్‌లో ఉందని టాక్ వినిపిస్తోంది.
Bad release date anna..
— ... (@OjaasInsane) November 13, 2024
Not even a single hit song,no hype, anyways ATB 👍🏻@IAmVarunTej #Matka
Positive Reviews and Response from everywhere for Our Mega Prince @IAmVarunTej 's #MATKA 🔥 pic.twitter.com/qWun2ysI7v
— Varun Tej Fans (@VarunTejFans) November 14, 2024
ఇది కూడా చూడండి: Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ
Breaking News:
— The Kalyan Fans (@iamjanasenani) November 14, 2024
Elon Musk Changed Like Button 🥵🔥#MATKAonNOV14th #VarunTeja #Matka
pic.twitter.com/D9AvmXev1j
ఇది కూడా చూడండి: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టినట్లేనా!
After months of hard work and dedication,
— Varun Tej Konidela (@IAmVarunTej) November 13, 2024
Matka finally hits theaters tomorrow.
I hope you guys like and enjoy
what we’ve made.
Thank you.🙏🏽#MATKA pic.twitter.com/6NQhIHiRKQ
ఇది కూడా చూడండి: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం