Tamannah : విచిత్రమైన డ్రెస్ లో తమన్నా.. ఫొటోలు చూస్తే షాకే
సోషల్ మీడియాలో ఫుల్ యాక్గివ్ గా ఉండే తమన్నా.. తాజాగా చీరలాంటి విచిత్రమైన డ్రెస్ లో ఫొటో షూట్ చేసింది.ఆ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. వాటిని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్గివ్ గా ఉండే తమన్నా.. తాజాగా చీరలాంటి విచిత్రమైన డ్రెస్ లో ఫొటో షూట్ చేసింది.ఆ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. వాటిని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
'బద్రి' మూవీ హీరోయిన్ అమీషా పటేల్.. తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడైన నీరవ్ బిర్లా అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోంది. తాజాగా దుబాయ్ వెకేషన్ లో భాగంగా అతని కౌగిలిలో ఒదిగిపోతూ దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి
మహేష్ బాబు ఇటీవల ఓ బిజినెస్ మాన్ బర్త్ డే వేడుకలో వైట్ కలర్ టీ షర్ట్, రెడ్ కలర్ క్యాప్ తో క్యాజువల్ లుక్ లో కనిపించాడు. గివెన్చీ బ్రాండ్ కు చెందిన ఈ టీ షర్ట్ ధర అక్షరాలా రూ.74,000. చాలా సింపుల్ గా ఉన్న ఈ టీ షర్ట్ కాస్ట్ తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
టాలీవుడ్ కర్లీ బ్యూటీ అనుపమ నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. హాఫ్ షోల్డర్ లుక్ లో క్రేజీ ఫోజులు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
శ్రీలీల.. అల్లు అర్జున్ కు స్పెషల్ గిఫ్ట్స్ పంపించింది. బన్నీతోపాటు స్నేహారెడ్డి, పిల్లలకు కూడా గిఫ్ట్స్ ఇచ్చింది.కలర్ లెటర్స్ పై తన అభిప్రాయాలను రాసి గిఫ్ట్ ప్యాక్స్ గా వారికి పంపించింది. వాటిని బన్నీ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ శ్రీలీలకు థాంక్స్ చెప్పాడు.
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో 'అమరన్' మూవీ నడుస్తున్న ఓ థియేటర్ పై బాంబు దాడి జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్ పై పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి.
విశ్వక్ సేన్ ఓ ఈవెంట్ లో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'ఫలక్ నుమా దాస్' కథ చెప్పడం కోసం శ్రద్ధా శ్రీనాథ్ ను కలిస్తే ఆమె నో చెప్పిందని, అప్పుడు చాలా ఫీలయ్యానని, ఇప్పుడు ఆమె తన మూవీలో చేస్తుంటే ఆనందంగా ఉందని అన్నాడు.
నటి మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తల పై ఆందోళన వ్యక్తం చేశారు. ఓ హీరోతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరగడంపై స్పందించారు. ఏదో ఒక విషయాన్ని హైలెట్ చేయాలని కొంతమంది ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారు అంటూ వాపోయారు.
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార.. ధనుష్ పై సంచలన ఆరోపణలు చేసింది. వ్యక్తిగతంగా తనపై ఇంత కక్ష పెట్టుకోవడం కరెక్ట్ కాదని పేర్కొంది. ఈ మేరకు సుమారు మూడు పేజీలున్న నోట్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..